కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హైదరాబాద్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఈ నెల 8న సరూర్‌నగర్ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన సభలో ఆమె పాల్గొననున్నారు.

Priyanka Gandhi Hyderabad Tour Had Been Finalized.

#priyankagandhi
#priyankagandhihyderabadtour
#priyankagandipublicmeeting
#hyderabad
#telangana